బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- March 28, 2024మస్కట్: బైట్ అల్ఘషమ్ దార్అరబ్ ట్రాన్స్ లేషన్ బహుమతి రెండవ రౌండ్ 2024/2025 కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది.ఇందులో రెండు ప్రముఖ విభాగాలు ఉన్నాయి. అనువాదకుల బహుమతి, రచయితల బహుమతి. జూలై 31 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. రచయితలు మరియు అనువాదకులు ప్రతి వర్గం కోసం అంకితమైన ఆన్లైన్ ఫారమ్‌ల ద్వారా వారి ప్రచురించని సాహిత్య రచనలు, అనువాదాలను సమర్పించాలి. వచ్చిన వాటిల్లోంచి న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్, బైట్ అల్ఘాషమ్ ద్వారా నిధులు సమకూరుస్తుంది. నవలలు, ఆత్మకథలు, చిన్న కథలు మరియు కవితా సంకలనాలు వంటి అరబిక్‌లో ప్రచురించని సాహిత్య రచనలను పంపించాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు