‘ఫ్యామిలీ స్టార్’కీ అక్కడా పాజిటివ్ సైనే.!
- March 30, 2024వచ్చే నెలలో అంటే ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఈ సినిమా విజయం పైనే విజయ దేవరకొండ ఆశలన్నీ. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపైనా అంచనాలు బాగానే వున్నాయ్.
తాజాగా ఈ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ కూడా జరిగింది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సెన్సార్ బోర్డ్ నుంచి. ఇకపోతే సినిమా ప్రమోషన్లకు విజయ్ దేవరకొండ సరికొత్త ప్లాన్లు వేస్తున్నాడట.
తన ప్రతి సినిమా ప్రమోషన్ విషయంలోనూ విజయ్ దేవరకొండ సరికొత్త పంథానే ఫాలో చేస్తుంటాడు. అలాగే ఈ సినిమా కోసం కూడా సరికొత్త ప్రణాళికలు ప్లాన్ చేస్తున్నాడట.
సినిమాని పక్కాగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడట. అవేంటో ఒక్కొక్కటిగా బయటికి తీసుకురానున్నాడట. ఇందుకోసం ఓ టీమ్ ఆల్రెడీ స్ర్కిప్టు సిద్ధం చేసిందట. చూడాలి మరి, రౌడీ ప్లానింగ్స్ ఏంటో.!
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!