టూరిజానికి బూస్ట్..ధోఫర్‌లోని సైట్లలో కొత్త ఆకర్షణలు
- March 30, 2024
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లోని అనేక వారసత్వ, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్మారక చిహ్నాల పనుల పురోగతిని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రి పరిశీలించారు. హెరిటేజ్ మరియు టూరిజం శాఖ మంత్రి అల్ బలీద్ పురావస్తు ప్రదేశం మరియు అల్ హఫ్ఫా ప్రాంతంలోని వాటర్ ఫ్రంట్, మిర్బాత్ కోట, పక్కనే ఉన్న పాత మార్కెట్, దర్బాత్ సైట్ వరకు పని, అమలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ధోఫర్ గవర్నరేట్‌లోని అనేక వారసత్వ, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక మైలురాళ్లలో అనేక సౌకర్యాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రివర్గంలోని పలువురు నిపుణులు ఆయన వెంట ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన