ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎన్‌పీఎస్ రూల్స్

- March 31, 2024 , by Maagulf
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎన్‌పీఎస్ రూల్స్

అమరావతి: ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీఎస్ ఖాతా లాగిన్‌కు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను మరింత మెరుగు పరుస్తూ 2 ఫ్యాక్టర్ ఆధార్ బేస్డ్ అథంటికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది. పాస్‌వర్డ్ ఆధారిత యూజర్లందరూ ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది. మార్చి 15న ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com