పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదేనా.?
- April 04, 2024పిల్లలూ, పెద్దలూ అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటెం పాప్ కార్న్. ఈజీగా డైజెస్ట్ అయిపోవడమే కాదు. నోటికి రుచిగానూ వుంటుందీ స్నాక్ ఐటెమ్. పక్కా టైమ్ పాస్ ఐటెమ్ కూడా.
మరి, పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదేనా.? అంటే ఖచ్చితంగా మంచిదే అని సర్వేల్లో తేలింది. పాప్‌కార్న్ తృణ ధాన్యాల్లో ఒకటైన మొక్క జొన్నల నుంచి తయారు చేస్తారు.
మొక్క జొన్నలో ప్రొటీన్లు అధికంగా వుంటాయ్. అలాగే, ప్రొటీన్లతో పాటూ, విటమిన్లు కూడా ఎక్కువే. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది.
అంతేకాదు, మెగ్నీషియం, పొటాషియం వంటి శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే మూలకాలు కూడా అధికంగా వుంటాయ్. అందుకే పాప్ కార్న్ అత్యంత సులువుగా జీర్ణమయిపోతుంది.
అంతేకాదు, రెగ్యులర్‌గా పాప్ కార్న్ తీనడం వల్ల కూడా ఎలాంటి సమస్యలూ వుండవు. పైగా జీవ క్రియ వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే అన్ని ఏజ్ల వారూ పాప్ కార్న్‌ని ఎటువంటి అభ్యంతరాల్లేకుండా తినొచ్చని తాజాగా ఓ సర్వే ద్వారా నిరూపితమైంది.
రెగ్యులర్‌గా పాప్ కార్న్ తినేవారిలో ఊబకాయం తగ్గి, సన్నబడే అవకాశాలున్నట్లు కూడా తేలింది. ముఖ్యంగా బ్యాడ్ కొలెష్ర్టాల్ ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు పాప్ కార్న్ తినేవారిలో చాలా ఎక్కువట.

తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు