'బాబు బంగారం' చిత్రం టీజర్‌ను నేడు విడుదల ..

- June 06, 2016 , by Maagulf
'బాబు బంగారం' చిత్రం టీజర్‌ను నేడు విడుదల ..

మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌‍ నటిస్తున్న క్రేజీ చిత్రం 'బాబు బంగారం'. ఈ చిత్రం టీజర్‌ను నేడు విడుదల చేశారు. వెంకీ పోలీస్‌ గెటప్‌లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లాగా ఈ చిత్రం టీజర్‌ కనిపిస్తుంది. వెంకీ సరసన నయనతార హీరోయిన్‍గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com