ఏప్రిల్ 10న ఈద్ అల్ ఫితర్
- April 09, 2024
యూఏఈ: రమదాన్ ముగింపును సూచించే షవ్వాల్ నెలవంక యూఏఈలో కనిపించలేదు. దీంతో పవిత్ర మాసం మొత్తం 30 రోజుల పాటు కొనసాగుతుంది. మంగళవారం రమదాన్ చివరి రోజు. ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ 10 (బుధవారం) నాడు వస్తుంది. అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వారాంతాలతో సహా తొమ్మిది రోజుల సెలవులు లభించనున్నాయి.
ఉచిత పార్కింగ్
దుబాయ్: దుబాయ్లో ఉచిత పార్కింగ్ ఏప్రిల్ 7 ఆదివారం ప్రారంభమైంది. ఏప్రిల్ 12 వరకు ఉచిత ఆఫర్ కొనసాగుతుంది.
అబుదాబి: ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 14 ఆదివారం వరకు పార్కింగ్ ఉచితం. ఏప్రిల్ 15 నుంచి తిరిగి ఛార్జీలు వర్తిస్తాయి
షార్జా: నీలం రంగు సైన్బోర్డ్లు ఉన్న జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలో ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు పార్కింగ్ ఉచితం. అంటే మూడు రోజుల ఉచిత పార్కింగ్. ఏప్రిల్ 13, శనివారం నుండి ఛార్జీలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?