ప్రపంచంలోనే మొదటి రియల్ మాడ్రిడ్ థీమ్ పార్క్ ప్రారంభం
- April 10, 2024
దుబాయ్: ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ మాడ్రిడ్ థీమ్ పార్క్ ను ప్రారంభించినట్లు దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ ప్రకటించింది. 40 కంటే ఎక్కువ ఆకర్షణలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతం యొక్క మొదటి చెక్క రోలర్ కోస్టర్ మరియు ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. అలాగే రియల్ మాడ్రిడ్ ప్లేయర్ల లాకర్ రూమ్లను సందర్శించడం మరియు క్లబ్ గెలుచుకున్న ట్రోఫీలను స్వయంగా చూసే అవకాశం ఉంది. టిక్కెట్లను గేట్ వద్ద లేదా ఆన్లైన్లో www.dubaiparksandresorts.com లో కొనుగోలు చేయవచ్చు. ధరలు Dh295 నుండి ప్రారంభమవుతాయని దుబాయ్ హోల్డింగ్ ఎంటర్టైన్మెంట్ CEO ఫెర్నాండో ఈరోవా తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?