నారాయణస్వామి పుదుచ్చేరి సీఎంగా..
- June 06, 2016
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వీ నారాయణస్వామి (69) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారాయణ స్వామితో పాటు మంత్రులుగా మల్లాది కృష్ణారావు, నమశ్శివాయమ్, షా జహాన్, కందసామి, కమలాకన్నన్ ప్రమాణం చేశారు. 30 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







