వేగేశ్న ఫౌండేషన్ కి స్కూల్ బస్సు బహుకరణ
- April 10, 2024
హైదరాబాద్: వేగేశ్న ఫౌండేషన్ నిర్వహిస్తున్న మానసిక దివ్యా౦గులు మరియు ఆటిజం ప్రత్యేక పాఠశాలకు బొల్లినేని కృష్ణయ్య , ఫౌండర్ , బి ఎస్ సి పీ ఎల్ (BSCPL)21 సీట్స్ బస్సు ని బహుకరించారు .గత 35 సంవత్సరాలుగా వేగేశ్న ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వంశీ రామరాజు , చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి , మరియు BSCPL కంపెనీ సెక్రటరీ రాఘవయ్య పాల్గొన్నారు .
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?