పాలస్తీనియన్ల పై దాడులను ఆపాలి.. రాజు సల్మాన్
- April 10, 2024
జెడ్డా: పాలస్తీనా ప్రజలపై దాడులను ఆపడం, సురక్షితమైన మానవతా మరియు సహాయ కారిడార్ల ఏర్పాటుతోపాటు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంతోపాటు వారి అన్ని చట్టబద్ధమైన హక్కులను సాధించడం ద్వారా వారి బాధలను అంతం చేయడం తక్షణ అవసరం ఉందని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన ఈద్ అల్-ఫితర్ సందేశంలో ఆకాంక్షించారు. రమదాన్ ను పురస్కరించుకొని దేశ ప్రజలకు, నివాసితుకుల శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?