తొలిసారిగా విజయవాడ బస్టాండ్లో మల్లీప్లెక్స్ థియేటర్
- June 06, 2016
దేశంలో బస్టాండ్ల రూపురేఖలు మారిపోబోతున్నాయా? ప్రస్తుతం బస్టాండ్లలో టీవీలు ఏర్పాటు చేయడం, వైఫై సౌకర్యం కల్పించడం చూస్తూనే ఉన్నాం. కానీ బస్టాండ్లో థియేటర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనను నిజం చేసి చూపించింది ఏపీఎస్ ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరమైన విజయవాడలోని నెహ్రూ బస్టాండ్లో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. 'వై స్క్రీన్స్' సంస్థ దేశంలోనే తొలిసారిగా విజయవాడ బస్టాండ్లో మల్లీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు 'వై స్క్రీన్స్' మల్టీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంటున్న విజయవాడ బస్టాండ్... మల్లీప్లెక్స్ ఏర్పాటుతో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







