ఖైదీలకు రాయల్ క్షమాభిక్ష పై ప్రశంసలు
- April 12, 2024
బహ్రెయిన్: వివిధ కేసుల్లో వందలాది మంది దోషులకు రాజరిక క్షమాభిక్ష.. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్పూర్తిదాయకమైన నాయకత్వం, పౌరులకు అతని మానవతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని జైళ్ల డైరెక్టర్ జనరల్ షేక్ ఖలీద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా తెలిపారు. క్షమాపణ రాజరిక దృక్పథంలో భాగమని అన్నారు. అదే విధంగా రాయల్ అదేశాలకు అనుగుణంగా విడుదలయ్యే ఖైదీలకు తగిన ఉద్యోగ అవకాశాలను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంస్కరణ మరియు పునరావాస కేంద్రంలోని 210 మంది ఖైదీలకు, బహిరంగ జైళ్ల కార్యక్రమంలో 47 మంది ఖైదీలు విడుదల అవుతున్నట్లు తెలిపారు. 2018లో ప్రత్యామ్నాయ ఆంక్షలు మరియు కొలతల చట్టం ఆమోదం పొందినప్పటి నుండి దాదాపు 6,703 మంది వ్యక్తులు ప్రయోజనం పొందారని వివరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!