'కామన్ సెన్స్' గ్రంధాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు
- April 13, 2024
హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రచురించిన 20వ గ్రంథం 'కామన్ సెన్స్' ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు స్వగృహంలో ఆవిష్కరిస్తూ, సాహిత్యానికి వంశీ సంస్థ 50 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.రచయిత్రి మాధురి వారణాసి, తొలి ప్రతి స్వీకర్తలు ఉగాండా వాసులు రాధ,వ్యాసకృష్ణ బూరుగుపల్లి, ఆర్టిస్ట్ కూచి సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







