అభిమాని కోసం పవన్ కళ్యాణ్.! అలా ఆశీర్వదించాడట.!
- April 16, 2024
ప్రముఖ డాన్స్ కొరియోగ్రఫర్ గణేష్ మాస్టర్, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆయన ఇటీవలే డైరెక్టర్‌గా మారారు. ‘గౌడ్ సాబ్’ అనే సినిమాని అనౌన్స్ చేశారు.
ప్రబాస్ కజిన్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తరపున ఓ సాయమందించబోతున్నాడట.
ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్, గణేష్ మాస్టర్‌కి తన వంతుగా ఏం సాయం చేయబోతున్నాడనుకోవచ్చు. జస్ట్ మాట సాయం చేస్తున్నాడట.
అదేనండీ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట. కొన్ని నిముషాల పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి తన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట. ఆ దిశగా గణేష్ మాస్టర్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడట.
అభిమాని కోసం పవన్ మాట తీయకుండా.. వెంటనే ఓకే చేశాడట. అలా ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ఆ రకంగా తన ఆశీస్సులు అందిస్తున్నాడు అభిమానికి పవన్ కళ్యాణ్. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!