కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- April 19, 2024యూఏఈ: దేశంలోని అరుదైన వర్షపు తుఫాను తర్వాత సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి. షార్జాలోని నివాసితులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. అల్ ఖాన్ ఇంటర్చేంజ్ సమీపంలోని అల్ వహ్దా రోడ్లో కార్ల నుంచి లీక్ అయిన ఆయిల్ తో పూర్తిగా రోడ్డు ఇబ్బంది కరంగా మారింది. అల్ వహ్దా రోడ్లో దాదాపు కిలోమీటరు వరకు విస్తరించి ఉందని షార్జా నివాసి అహ్మద్ తెలిపారు. వరదల కారణంగా మేము ఇప్పటికే గణనీయమైన నష్టాలను చవిచూశామని, ఇప్పుడు మేము మా వాహనాలు మరియు ఆరోగ్యం రెండింటిపై ఆయిల్ లీకేజీ నష్టాలను చూస్తున్నట్లు ఆటోమోటివ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఫహద్ అన్నారు. సదరు ఆయిల్ కాంటాక్ట్ వల్ల చర్మ రుగ్మతలు కూడా రావచ్చని అని ఫహద్ వివరించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు