కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- April 19, 2024
యూఏఈ: దేశంలోని అరుదైన వర్షపు తుఫాను తర్వాత సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి. షార్జాలోని నివాసితులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. అల్ ఖాన్ ఇంటర్చేంజ్ సమీపంలోని అల్ వహ్దా రోడ్లో కార్ల నుంచి లీక్ అయిన ఆయిల్ తో పూర్తిగా రోడ్డు ఇబ్బంది కరంగా మారింది. అల్ వహ్దా రోడ్లో దాదాపు కిలోమీటరు వరకు విస్తరించి ఉందని షార్జా నివాసి అహ్మద్ తెలిపారు. వరదల కారణంగా మేము ఇప్పటికే గణనీయమైన నష్టాలను చవిచూశామని, ఇప్పుడు మేము మా వాహనాలు మరియు ఆరోగ్యం రెండింటిపై ఆయిల్ లీకేజీ నష్టాలను చూస్తున్నట్లు ఆటోమోటివ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఫహద్ అన్నారు. సదరు ఆయిల్ కాంటాక్ట్ వల్ల చర్మ రుగ్మతలు కూడా రావచ్చని అని ఫహద్ వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?