ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- April 19, 2024
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌పై ఇజ్రాయెల్ ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. గాజాలో కాల్పుల విరమణ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని మరియు అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయాలని ఒమన్ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాతంలో శాంతిని పునరుద్ధరించడానికి పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







