టర్కీలో తన భార్యస్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్..
- June 07, 2016
చూసేందుకు ఎంత అల్లరిగా కన్పిస్తాడో..ఎంజా§్ు చేయటంలో అంతే యాక్టివ్‌గా ఉంటారుస్లైలిష్స్టార్ అల్లు అర్జున్..ఎప్పటికపుడు కొత్త ప్లేస్‌లను విజిట్ చేయటం వైఫ్‌తో ప్రపంచం చుట్టేయటం బాగా అలవాటు.. రీసెంట్గా బన్నీ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్‌లోని టర్కీ ఎంబసీలో హఠాత్తుగా దర్శనమిచ్చారు. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి టర్కీ టూర్ ప్లాన్ చేశాడనే విషయం చాలామందికి అర్ధమైపోయింది.. టూరిస్టు వీసాలు రావటం ఆలస్యం..ఎంచక్కా టర్కీలో తన భార్యస్నేహారెడ్డితో కలిసి ల్యాండ్ అయిపోయారు ఈస్టార్ హీరో. టర్కీలో ప్రపంచ ఖ్యాతి చెందిన టూరిస్టు ఎంట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి.. అట్టాంఆ సిటీ సమీపంలోని కుర్సునులు, వాటర్ ఫాల్ ఫార్క్‌లో తన వైఫ్‌తో కలిసి చక్కర్లు కొడుతున్న ఫొటోలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి..
వారం రోజులకు పైగా ఉండనున్న బన్నీ అండ్ ఫ్యామిలీ..అక్కడి ప్రఖ్యాతి చెందిన అన్నిప్రదేశాలను కవర్ చేయనున్నారట.. తన భార్య స్నేహారెడ్డితో కలిసి.. టర్కీ మొత్తాన్ని చుట్టేశాక హైదరాబాద్ వచ్చేసి..తన నెక్ట్స్ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తారట బన్నీ.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







