మృణాల్ ఠాకూర్ కథ ముగిసినట్లేనా.?
- April 22, 2024‘సీతారామం’ సినిమాతో అనూహ్యంగా సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. స్టార్డమ్ దక్కించుకున్నప్పటికీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. మంచి కథలను ఎంచుకుంటూ స్లో అండ్ స్టడీగానే కెరీర్‌ని డిజైన్ చేసుకుంటూ వచ్చింది.
‘ఫ్యామిలీ స్టార్’ ముందు వరకూ మృణాల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచాయ్. అయితే, ‘ఫ్యామిలీ స్టార్’ ఆకట్టుకోకపోవడంతో.. బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది మృణాల్ మీద.
అంతేగా హీరోయిన్స్ కెరీర్ ఒక్క సినిమాతోనే ఇంప్రెషన్.. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. అలా ‘ఫ్యామిలీ స్టార్’ మృణాల్‌పై బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేసింది.
ఆమెను అమితంగా అభిమానించే వాళ్లు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా మృణాల్ చేసి వుండకూడదేమో.. అని అంతా అయిపోయాకా ఉచిత సలహాలిచ్చేస్తున్నారట.
కానీ, ఇంకా ఏమైపోయింది. అమ్మడి చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. వాటిలో ఏ ఒక్కటి హిట్ అయినా మళ్లీ స్పీడ్ అందుకోవచ్చు. అసలే టాలీవుడ్లో హీరోయిన్ల కొరత వుందాయె.!
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ