బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- April 23, 2024
బహ్రెయిన్: సిత్రా ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ లో మార్పులను బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22నుండి గురువారం ఏప్రిల్ 25వరకు అమలులో ఉంటుంది. ఈ ప్రాంతంలోని అనేక పాఠశాలల్లో అసాధారణ వాసనలు(స్మెల్స్) వస్తున్నట్లు వచ్చిన నివేదికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా మరియు విద్యార్థులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, వ్యక్తిగతంగా తరగతులను తాత్కాలికంగా నిలిపివేయాలని, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ లెర్నింగ్ కు మారాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







