దుబాయ్ జైళ్ళకు రమదాన్ విజిటింగ్ సమయాలివే
- June 07, 2016
దుబాయ్ పోలీసులు దుబాయ్ సెంట్రల్ ప్రిజన్లో సందర్శన వేళల్ని ప్రకటించారు. రమదాన్ సందర్భంగా ఈ సవరించిన వేళల్ని ప్రకటించడం జరిగింది. శుక్ర, శనివారాల్లో మహిళా ఖైదీల కోసం 9.30 నుండి 10.30 గంటల వరకు ఒకటి మరియు రెండు బిల్డింగ్స్‌లోనూ, 11 నుంచి 12 గంటల వరకు పురుష ఖైదీల కోసం అదే బల్డింగ్లోనూ కలిసే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు అరబ్ మరియు ఎమిరేటీ పురుష ఖైదీలను కలిసే అవకాశం ఉంది. అలాగే సోమవారం కూడా ఈ అవకాశం ఉంటుంది. మంగళ, బుధవారాల్లోనూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, అలాగే బుధవారం కూడా ఇదే సమయంలో మహిళ, పురుష, బాల నేరస్తుల్ని కలిసేందుకు ఆస్కారముంది. లాయర్లు, డిప్లమేట్స్కి గురువారాల్లో ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







