దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- April 24, 2024
దుబాయ్: దుబాయ్లో ఏప్రిల్ 21న అంతర్జాతీయ అవార్డుల వేడుక జరిగింది. యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండియా నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరై, ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. కోల్కత్తా వెంచర్స్ ఫౌండర్, సీఈవో అవెలో రాయ్ అవార్డులను అందజేశారు. ISEA(ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్స్) ఫౌండర్ రాగ్ని, కో-ఫౌండర్ రాహుల్ అతిథులకు స్వాగతం పలికారు. వ్యాపారవేత్తలందరికీ విలువైన నెట్వర్కింగ్ అవకాశాలు, వారి వ్యాపారాలను మెరుగుపరచడానికి అవసరమైన వేదికగా తమ సంస్థ నిలుస్తుందని వివరించారు. ఈ ఈవెంట్ కి సహకరించిన ఉపాసన కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు