తమన్నా ఓ వైపు అలా.! ఇంకోవైపు ఇలా.!
- April 24, 2024మిల్కీ బ్యూటీ తమన్నా షెడ్యూల్స్ చాలా చాలా బిజీగా వున్నాయ్. ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్లున్నాయ్. ఈ నాలుగింటిలో రెండు ప్రాజెక్టులు డిఫరెంట్ జోనర్.
ఇంతవరకూ తమన్నా అంటే కేవలం గ్లామర్ డాళ్‌గానే తెలుసు. కానీ, ఇకపై తమన్నాని భయపెట్టే పాత్రల్లోనూ చూడబోతున్నాం.
‘ఓదెల 2’ అనే సినిమాలో తమన్నా నాగసాధువు పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్రలో కాస్త డీగ్లామరస్‌గా కనిపిస్తూనే ఏదో మ్యాజిక్స్ చేయబోతోంది.
అలాగే, తమిళ ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో రూపొందబోతున్న ‘అరుణ్మలై 4’ సినిమాలోనూ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాని తెలుగులో ‘బ్యాక్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అయితే కంప్లీట్‌గా హారర్ పాత్రలో తమన్నా కనిపించబోతోంది.
అన్నట్లు ఈ సినిమాలో తమన్నాతో పాటూ, రాశీఖన్నా కూడా నటిస్తోంది. ఇద్దరూ ఓ వైపు భయపెడుతూనే మరోవైపు అందాల ఆరబోతతోనూ అభిమానుల్ని కిర్రాకెత్తిస్తున్నారు ఈ సినిమాలో.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం