ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- April 25, 2024
దుబాయ్: ఏప్రిల్ 16న రికార్డు వర్షాల సమయంలో వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రీ ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాల రద్దు నిర్ణయం సమాజానికి మరియు వారి భద్రతకు, ముఖ్యంగా అసాధారణమైన పరిస్థితులలో దుబాయ్ పోలీసుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ జరిమానాలను మాఫీ చేస్తున్నట్లు సోమవారం షార్జా పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు