హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- April 25, 2024జెడ్డా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ సాధారణ వైద్య పరీక్షల కోసం జెద్దాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో చేరినట్లు రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో ప్రకటించింది. రాజు ఆరోగ్యం, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రకటనలో ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి