‘విశ్వంభర’కు ఆ యాక్షన్ ఎపిసోడ్ వెరీ వెరీ స్పెషల్.!
- April 25, 2024
మెగాస్టార్ చిరంజీవి ఎండలను సైతం లెక్క చేయకుండా ‘విశ్వంభర’ షూటింగ్లో పాల్గొంటున్నారు. శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. దీనికోసం హైద్రాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ వేశారట.
ఇంటర్వెల్ బ్లాక్‌కి ముందుగా వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది.
సినిమాలో ఈ యాక్షన్ సీన్‌కి ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ రానున్నాయనీ అంటున్నారు. చాలా డెడికేషన్‌గా ఈ యాక్షన్ ఎపిసోడ్లో చిరంజీవి యాక్ట్ చేస్తున్నారనీ, ఆయన డెడికేషన్ చూసి సెట్లో అంతా ఆశ్చర్యపోతున్నారట.
ఇక ఈ సినిమాని యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. త్రిష్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?