సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- April 29, 2024
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ రియాద్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక సమావేశంలో "వెకేషనోమిక్స్" పేరుతో చర్చా సందర్భంగా దేశ పర్యాటక రంగంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు ప్రకటించారు. 2024 మొదటి త్రైమాసికంలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు అల్-ఖతీబ్ తెలిపారు. పర్యాటకుల ఖర్చు 17% కంటే ఎక్కువ పెరిగిందన్నారు. గత సంవత్సరం దాని పర్యాటక ఆదాయాన్ని $34 బిలియన్ల నుండి $66 బిలియన్లకు చేరిందన్నారు. ప్రస్తుత సంవత్సరానికి టూరిజం ద్వారా 80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు