తల్లి, ఇద్దరు కుమార్తెలు మంటల్లో ఆహుతి
- June 08, 2016
షార్జా : ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో మహిళ మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు మరణించారు.స్త్రీ మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు - కొమొరోస్ జాతీయులు భాగస్వామ్య విల్లాలో నివసిస్తున్న ఈ కుటుంబం తో విల్లా లో ఒకవైపు నివసిస్తున్నారు..షార్జ ఆల్గఫిహ్ ప్రాంతంలో ఒక విల్లాని చుట్టేస్తున్న ఒక అగ్ని మంటల గురించి షార్జా పోలీస్ ఆపరేషన్స్ గది వద్ద రాత్రి 11.33 సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందని అగ్నిమాపక అధికారి చెప్పారు. దీంతో స్పందించిన తమ అగ్నిమాపక సిబ్బంది మూడు నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు చెప్పారు.ఒక తల్లి మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు మరణానికి కారణమైన అగ్ని ఎలా వ్యాపించిందో అన్న ఆధారం దొరక లేదని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్, మొదటి పౌర రక్షణ లెఫ్టినెంట్ - సామి నక్బి తెలిపారు. , పొగ పీల్చడం కారణంగా ఈ ముగ్గురు మరణించారని పరిశోధనల అనంతరం అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇప్పటికీ తెలియదు
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







