123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- May 03, 2024
మానామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఏప్రిల్ 21 నుండి 27 వరకు వారంలో 985 తనిఖీ ప్రచారాలు నిర్వహించింది. ఈ సందర్భంగా 125 మంది ఉల్లంఘించిన మరియు సక్రమంగా లేని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 123 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు అథారిటీ తెలిపింది. అన్ని గవర్నరేట్‌లలోని వివిధ దుకాణాలపై 972 తనిఖీ సందర్శనలు జరిగాయని, 13 ఉమ్మడి తనిఖీ ప్రచారాలతో పాటు, క్యాపిటల్ గవర్నరేట్‌లో 4 ప్రచారాలు నిర్వహించినట్లు అథారిటీ వెల్లడించింది. ముహరక్ గవర్నరేట్‌లో 3 ప్రచారాలు, ఉత్తర గవర్నరేట్‌లో 3 ప్రచారాలు, మరో 3 ప్రచారాలు సదరన్ గవర్నరేట్ లో జరిగాయన్నారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా