ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- May 03, 2024
దుబాయ్ : యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేక్ మహ్రా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. గత సంవత్సరం షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ను వివాహం చేసుకున్న షేక్ మహ్రా గురువారం ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జంట ఆరోగ్యకరమైన ఆడబిడ్డను స్వాగతించిందని వెల్లడించారు. ఆమె పాప పేరును కూడా వెల్లడించింది. షేఖా మహ్రా బింట్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ గా నామకరణం చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









