ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- May 05, 2024
రియాద్: ఇటీవలి సంఘటన తర్వాత గత ఐదు రోజులుగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఏవీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 69 మంది సౌదీ జాతీయులు మరియు ఆరుగురు నివాసితులతో కలిపి మొత్తం 75 కేసులను గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 50 మంది వ్యక్తులు బోటులిజం ఫుడ్ పాయిజనింగ్తో బాధపడుతున్నారని, వారిలో 43 మంది కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మిగిలిన కేసులలో 11 సాధారణ ఆసుపత్రి గదులలో, 20 ఇంటెన్సివ్ కేర్‌లో ఉండగా.. ఒకరు మరణించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ మరియు సంరక్షణ అందించడం కొనసాగిస్తుందని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా