కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- May 05, 2024
కువైట్: జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ కైరో స్ట్రీట్ ప్రాజెక్ట్‌లో కొత్త సొరంగాలలో ఒకదాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దయా, అల్-దస్మా, అల్-మన్సౌరియా మరియు అల్-ఖాదిసియా ప్రాంతాల మధ్య రెండవ రింగ్ రోడ్డు క్రింద భాగంగా నిర్మించారు. సొరంగం కువైట్ సిటీ వైపు 3 లేన్‌లను కలిగి ఉంటుందని, అదే సొరంగం మరో దిశను త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కైరో స్ట్రీట్ ప్రాజెక్ట్‌లో 7 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 3 సొరంగాలు, 5 వంతెనలు ఉన్నాయి. వీటితోపాటు ఒక ఫ్లైఓవర్ వంతెన, 23 బస్ స్టాప్‌లు మరియు 7 పెడస్ట్రేయిన్ వంతెనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..