షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- May 05, 2024
యూఏఈ: షార్జా పెట్రోలియం కౌన్సిల్ హడిబా ఫీల్డ్‌లో కొత్త గ్యాస్ నిల్వలను కనుగొన్నట్లు ప్రకటించింది. షార్జా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత, అల్ సజా క్షేత్రానికి ఉత్తరాన ఉన్న ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. షార్జా ప్రభుత్వ కథనం ప్రకారం.. అభివృద్ధి కోసం ఫీల్డ్ నిల్వలను నిర్ధారించడానికి రాబోయే కాలంలో పరీక్షించనున్నట్లు తెలిపింది. "హడిబా" ఫీల్డ్ షార్జాలో ఐదవ సముద్రతీర క్షేత్రం."అల్-సజా, కహీఫ్, మహనీ మరియు ముయెద్ ఫీల్డ్‌లతో పాటు వీటిని గ్యాస్ నిల్వ క్షేత్రంగా మార్చారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా