అయ్యో పాపం.! విజయ్ దేవరకొండను అలా మర్చిపోయారేం.!
- May 09, 2024
సింగిల్ నైట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్ దేవరకొండను జనం మర్చిపోయారు. అసలేం జరిగింది.? అనుకుంటున్నారా.?
ఆయన బర్త్‌డేని జనం మర్చిపోయారు. ప్రతీ ఏడాది విజయ్ దేవరకొండ బర్త్ డే అంటే ఓ సెన్సేషనే. తనదైన స్టైల్‌లో హడావిడి, హంగామా చేస్తుంటాడు తన బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ.
అలాంటిది ఈ ఏడాది ఆయన బర్త్‌డేని అంతా మర్చిపోయారు. సోషల్ మీడియా సెన్సేషనల్ అయిన విజయ్ దేవరకొండకు నెట్టింట ఒక్క బర్త్ డే పోస్ట్ కూడా పడకపోవడం ఆశ్చర్యకరం.
అయితే, అలాంటిదేం లేదనీ, ఆయన బర్త్‌డే సందర్భంగా విజయ్ నటించబోయే కొత్త సినిమాలకు సంబంధించి కొన్ని అప్డేట్లు రానున్నాయని అంటున్నారు.
రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’తో వచ్చిన విజయ్ దేవరకొండ, భవిష్యత్‌లో చాలా సినిమాలు చేయబోతున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్లు ఒక్కొక్కటిగా ఈ రోజు రానున్నాయని ఇన్‌సైడ్ టాక్. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా