రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్

- May 12, 2024 , by Maagulf
రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్

యూఏఈ: మౌంటెన్ నుండి పడి గాయపడిన ఒక రష్యన్ జాతీయుడిని నేషనల్ గార్డ్‌కు చెందిన నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ (NSRC) ఎయిర్‌లిఫ్ట్ చేసింది. రస్ అల్ ఖైమా పోలీసులతో సమన్వయంతో రస్ అల్ ఖైమాలోని వాడి అల్ కోర్ ప్రాంతం నుండి గాయపడిన వ్యక్తిని రక్షించారు.  NSRC తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియోను అప్‌లోడ్ చేసింది. గాయపడిన వ్యక్తిని అవసరమైన చికిత్స కోసం సకర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com