PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం

- May 14, 2024 , by Maagulf
PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) మర్జౌక్  ధైఫుల్లా అల్-ఒతైబీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. నియామక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. మానవశక్తి రంగానికి సంబంధించిన ఇటీవలి నిబంధనలను భారత రాయబారికి PAM డైరెక్టర్ జనరల్ తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com