షార్జాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆత్మీయ కలయిక
- May 22, 2024
షార్జా: అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికులు అండగా నిలిచి వేములవాడ నియోకవర్గంలో తనను ఎమ్మెల్యే గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపెందుకు యూఏఈ విచ్చేసిన ఆది శ్రీనివాస్ (ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ విప్).ఈ సందర్భంలో ఎస్.వి.రెడ్డి అధ్యక్షులు ప్రవాస భారతీయుల విభాగం.ఆధ్వర్యంలో ఇండియన్ అసోషియన్ షార్జాలో ఆత్మీయ కలయిక సభలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో గల్ఫ్ లో చిక్కిపోయిన వెయ్యిల సంఖ్యలో కార్మికులను తెలంగాణకు పంపించడంలో మా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఎస్.వి.రెడ్డి కి సహాకరించడం ఆనందదాయకం.గల్ఫ్ కార్మికులకు సహకరించిన ఇండియన్ అసోసియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు వాళ్ల అధికార బృందానికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి కార్మికులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..