ఐదు దేశాల పర్యటన ముగించిన మోదీ..
- June 09, 2016
ప్రధాని నరేంద్రమోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. జూన్ 4 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ అఫ్గానిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, మెక్సికోలో పర్యటించారు. ఐదు రోజుల్లో ఐదుదేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







