పతకాలు అందుకున్న HM సుల్తాన్, జోర్డాన్ రాజు
- May 23, 2024
అమ్మాన్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు జోర్డాన్‌లోని హాషెమైట్ రాజ్యానికి చెందిన రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ గౌరవ ఆర్డర్‌లను (పతకాలు) ఇచ్చిపుచ్చుకున్నారు. మెజెస్టి ది సుల్తాన్ కింగ్ అబ్దుల్లా IIని "ఆర్డర్ ఆఫ్ అల్ సెయిద్ (విసామ్ అల్-సైద్)షతో సత్కరించారు. ఇది అత్యంత ఉన్నతమైన ఒమానీ పతకం. ఈ ఉత్తర్వు ప్రదానం ఒమన్ మరియు జోర్డాన్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను తెలుపుతుందని హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అన్నారు. అదే విధంగా కింగ్ అబ్దుల్లా II అతని మెజెస్టి ది సుల్తాన్‌కు "ఆర్డర్ ఆఫ్ అల్-హుస్సేన్ బిన్ అలీ"ని అత్యంత ఉన్నతమైన జోర్డానియన్ పతకాన్ని అందించారు. ఈ అవార్డు రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఒమానీ మరియు జోర్డానియన్ ప్రజల మధ్య ఉన్న ఉన్నత స్థాయి అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!







