ఇటలీ అత్యున్నత పురస్కారం అందుకున్న య్యద్ డాక్టర్ కమిల్ ఫహద్
- May 27, 2024
మస్కట్: "ఆర్డిన్ డెల్లా స్టెల్లా డి'ఇటాలియా" (ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇటలీ), నైట్ (కావలీర్) ర్యాంక్‌తో కూడిన నైట్‌హుడ్‌ను హిస్ హైనెస్ సయ్యద్ డాక్టర్ కమిల్ ఫహద్ అల్ సెయిద్‌కు ప్రదానం చేశారు. ఒమన్ సుల్తానేట్‌కు రిపబ్లిక్ ఆఫ్ ఇటలీ రాయబారి పియర్లుయిగి డిఎలియా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇటలీ యొక్క ప్రతిష్టాత్మక స్టార్ ఆర్డర్ ఆఫ్ ది పాట్రన్ ఇటలీ జాతీయ ప్రతిష్టను కాపాడటంలో, ఇటలీ మరియు ఇతర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అసాధారణ ఫలితాలు సాధించిన ప్రవాసులు, విదేశీయులకు అందిస్తారు. 2006 నుండి రాయల్ ఒపేరా హౌస్ మస్కట్‌తో అంకితభావంతో పని చేయడం ద్వారా రిపబ్లిక్ ఆఫ్ ఇటలీ మరియు ఒమన్ సుల్తానేట్ మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా హిస్ హైనెస్ సయ్యద్ డాక్టర్ కమిల్ ఫహద్ అల్ సెయిద్‌కు ఈ గొప్ప గౌరవం లభించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!