సూక్ వాకీఫ్లో ఇండియన్ మ్యాంగో ఎగ్జిబిషన్
- May 28, 2024
దోహా: భారతీయ మామిడి ప్రదర్శన సూక్ వాకిఫ్ లో జరగనుంది. ఇండియా ఎంబసీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమం మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండే ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల భారతీయ మామిడి పండ్లు, మామిడి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సూక్ వాకిఫ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







