#NKR21.! కళ్యాణ్ రామ్ పవర్ పంచ్.!
- May 28, 2024
కళ్యాణ్ రామ్ ఇటీవలి కాలంలో భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా కెరీర్‌ని ఓ పద్ధతిలో నడిపిస్తున్నాడు. తాజాగా ఆయన తన 21 వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అశోకా క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి తన హోమ్ బ్యానర్ అయిన ఎన్టీయార్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. కాగా లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేలా వుంది. మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్ ఈ గ్లింప్స్‌లో. సినిమానీ చాలా గ్రాండియర్ లుక్‌లో తెరకెక్కించబోతున్నారని తాజా గ్లింప్స్ చూస్తే అర్ధమవుతోంది.
అలాగే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఓ కీలకమైన పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది. ‘కర్తవ్యం’ సినిమాలో మాదిరి ఓ పవర్ ఫుల్ రోల్ అనీ ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీలా తోస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!







