ట్రాఫిక్ ఆంక్షలు..థర్డ్ రింగ్ రోడ్ మూసివేత
- May 30, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇస్తిక్లాల్ రోడ్ బ్రిడ్జ్ (30) మరియు అల్ షాబ్ అల్ బహ్రీకి ఎదురుగా ఉన్న అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మధ్య ఉన్న ప్రాంతంలో థర్డ్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ నేఫథ్యంలో ఆ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మూసివేత ఆంక్షలు మే 31వ తేదీ నుంచి 24 గంటల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!









