మహిళల కోసం ప్రత్యేక సీటింగ్..ఇండిగో
- May 30, 2024
యూఏఈ: ఇండియా ఫ్లాగ్‌షిప్ క్యారియర్ ఎయిర్ ఇండియా బాటలో బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో ఒంటరి మహిళా ప్రయాణికుల కోసం కొత్త సీటింగ్ ఎంపికను ప్రకటించింది. దీని ద్వారా వారు తోటి మహిళా ప్రయాణీకుడి పక్కన సీటింగ్‌ను ఎంచుకోవచ్చు. "ఇండిగో మా మహిళా ప్రయాణీకులకు ప్రయాణ అనుభూతిని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఉద్దేశించిన కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది" అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. వెబ్ చెక్-ఇన్ సమయంలో మాత్రమే మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్ల ఎంపిక అవకాశాన్ని ఈ ఫీచర్ అందిస్తుంది.ఎయిర్ ఇండియా గత అక్టోబరులో ఇదే విధమైన విధానాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!