ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫాం, షూస్ అమ్మకాల పై నిషేధం
- May 31, 2024
హైదరాబాద్: చదువుకోవడానికి పిల్లలను బడులకు పంపుతుంటాం. చదువు మాత్రమే చెప్పడం కాకుండా అనేక పాఠశాలల యాజమాన్యాలు యూనిఫాం, షూస్, బెల్ట్‌ల బిజినెస్ కూడా చేస్తుంటాయి. తమ దగ్గరే వాటిని కొనాలని, ఇతర దుకాణాల్లో కొనుకుంటే ఒప్పుకోబోమని బెదిరిస్తుంటాయి.
హైదరాబాద్‌లో ఈ ధోరణి అధికంగా కనపడుతుంది. ఇకపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అటువంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ డీఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫాం, షూస్ అమ్మడంపై నిషేధం విధించారు.
హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ (రాష్ట్ర, సీబీఎస్సీ, ఐసీఎస్ఈ)లో యూనిఫాం, షూస్, బెల్ట్‌లను అమ్మడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్టేషనరీ పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!