100కి పైగా నకిలీ బరువు తగ్గించే పిల్స్, బ్యూటీ బ్రాండ్స్ సీజ్

- June 05, 2024 , by Maagulf
100కి పైగా నకిలీ బరువు తగ్గించే పిల్స్, బ్యూటీ బ్రాండ్స్ సీజ్

అబుధాబి: ఈ సంవత్సరం అబుదాబిలో డజన్ల కొద్దీ అసురక్షిత, కలుషితమైన ఉత్పత్తులను గుర్తించారు. అందులో సౌందర్య సాధనాలు, ఉత్ప్రేరకాలు నుండి ఆహార పదార్ధాలు, బరువు తగ్గించే ఉత్పత్తుల వరకు ఉన్నాయని ఎమిరేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) అధికారులు ప్రకటించారు.అదే విధంగా ఈస్ట్, బ్యాక్టీరియా లేదా భారీ లోహాలతో కలుషితమైన 116 ఉత్పత్తులను కనున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం 3,004 ఉత్పత్తులను అథారిటీ మూల్యాంకనం చేసిన తర్వాత DoH నివేదిక వచ్చింది. ఉత్పత్తుల జాబితాను DoH అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com