100కి పైగా నకిలీ బరువు తగ్గించే పిల్స్, బ్యూటీ బ్రాండ్స్ సీజ్
- June 05, 2024
అబుధాబి: ఈ సంవత్సరం అబుదాబిలో డజన్ల కొద్దీ అసురక్షిత, కలుషితమైన ఉత్పత్తులను గుర్తించారు. అందులో సౌందర్య సాధనాలు, ఉత్ప్రేరకాలు నుండి ఆహార పదార్ధాలు, బరువు తగ్గించే ఉత్పత్తుల వరకు ఉన్నాయని ఎమిరేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) అధికారులు ప్రకటించారు.అదే విధంగా ఈస్ట్, బ్యాక్టీరియా లేదా భారీ లోహాలతో కలుషితమైన 116 ఉత్పత్తులను కనున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం 3,004 ఉత్పత్తులను అథారిటీ మూల్యాంకనం చేసిన తర్వాత DoH నివేదిక వచ్చింది. ఉత్పత్తుల జాబితాను DoH అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..