‘సత్యభామ’ వెర్సస్ ‘మనమే’.!
- June 06, 2024
ఈ వారం ప్రేక్షకుల ముందుకు చిన్నా పెద్దా మీడియం సినిమాలు బాగానే వస్తున్నాయ్. వాటిల్లో చెప్పుకోదగ్గది కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ’ ఒకటి, అలాగే శర్వానంద్ - కృతి శెట్టి జంటగా రూపొందుతోన్న ‘మనమే’ సినిమా వున్నాయ్.
ఈ రెండు సినిమాలకి పాజిటివ్ బజ్ బాగానే వుంది. రెండూ డిఫరెంట్ జోనర్ మూవీస్. శర్వానంద్ సినిమా పూర్తిగా కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఇక, ‘సత్యభామ’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.
రెండూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయ్. అయితే, గత కొన్ని వారాలుగా ధియేటర్లలో సినిమాలకు బ్రేక్ పడింది. గత వారమే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయ్.
వాటి హంగామా కాస్త సన్నగిల్లడంతో ఈ వారం ఈ రెండు సినిమాలూ బాగానే వర్కవుట్ కావచ్చు. రెండూ డిఫరెంట్ జోనర్లు కాబట్టి.. రెండింటికీ బాగానే వర్కవుట్ అయ్యే అవకాశముంది.
ప్రోమోలూ, ప్రచార చిత్రాలూ రెండు సినిమాల పైనా అంచనాలు పెంచే దిశగానే రిలీజ్ చేశారు. వారి వారి స్టామినాని బట్టి బిజినెస్ కూడా బాగానే జరిగిందంటున్నారు. చూడాలి మరి, రిలీజ్ తర్వాత రిజల్ట్ ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







