యూఎస్ఏ ఎంబసీపై దాడిని ఖండించిన యూఏఈ
- June 07, 2024
యూఏఈ: బీరుట్‌లోని యుఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్న దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 5న మిషన్ సమీపంలో కాల్పులు జరిగాయి. అనంతరం దీనికి బాధ్యుడిగా భావిస్తున్న ఒక సిరియన్ వ్యక్తిని అరెస్టు చేసారు. అనంతరం లెబనీస్ ఆర్మీ బలగాలు బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేసాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం దౌత్య భవనాలను రక్షించే ప్రాముఖ్యతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో గుర్తుచేసింది. భద్రత మరియు స్థిరత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అన్ని రకాల హింస, ఉగ్రవాదానికి తమ దేశం వ్యతిరేకమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి







